నిత్యం ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యసమస్యలకు ప్రధాన కారణం లైఫ్‌స్టైల్ అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనకు తెలియకుండా చేసే కొన్ని రకాల అలవాట్లు కొంప ముంచే ప్రమాదకర వ్యాధులకు కారణమౌతుంటాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. పొగ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలా సందర్భాల్లో తరచూ చూసే వార్నింగ్ ఇది. అదే సమయంలో అతిగా టీ తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతుంటారు. ఇది చాలదన్నట్టు కొందరికి ఈ రెండూ […]