సంకల్ప బలముంటే ఏదైనా సాధ్యమే.. కావాల్సిందల్లా కాసింత కృషి, పట్టుదల మాత్రమే. సాహసాలు చేయడానికి వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఓ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 ఏళ్ల వయసున్న మంత్రి. స్కై డైవింగ్ చేసి అందరినీ అబ్బురపరిచారు.
నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా పరిచయమై.. నిర్మాతగా హిట్టు కొట్టిన వ్యక్తి. మెగా బ్రదర్ నాగబాబు కూతురు. చైతన్యతో నిహారిక వివాహం జరిగింది. ఆమె ప్రస్తుతం తన భర్త చైతన్యతో కలిసి విదేశి పర్యాటనలో ఉంది. పెళ్లై ఏడాది పూర్తి కానున్న సందర్భంగా విదేశాల టూర్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నిహారిక మాత్రం స్పెయిన్, బార్సిలోనాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వెకేషన్ మూడ్ లో భాగంగా నిహారిక స్కై డైవింగ్ చేసింది. […]