ఈ కాలంలో అనుబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ డబ్బు చుట్టే తిరుగుతున్నాయని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. కొంత మంది మనుషులు డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. తాజాగా తెలంగాణంలో డబ్బు కోసం ఇద్దరు అన్నదమ్ములు చేసిన పని చూస్తే ఛీ కొడతారు. ఆస్తి కోసం కన్నతల్లి శవం ముందే అన్నదమ్ములు కొట్టుకున్న దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వెలుగుచూసింది. నవమాసాలు మోసి జన్మనిచ్చి, కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పోషించి పెద్దవాళ్లను చేసిన […]