ఇప్పటికే అనేక రంగాల్లో సేవలందించినందుకు గానూ గౌరవ డాక్టరేట్‌ను పొందినవారున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మరో గాయకుడు చేరారు.ఆయన మరెవరో కాదూ.. ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మనో అలియాస్ నాగూర్ బాబు. ఆయనకు ప్రముఖ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.
బుల్లితెర టాప్ కామెడీ షో జబర్థస్త్. 2013లో ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అనేక మంది కంటెస్టెంట్లు, టీమ్స్ మారినా, యాంకర్లు, జడ్జీలు మారినా…ఈ షో నుండి నవ్వులు పువ్వులు ఆగడం లేదు. తొలుత రోజా, నాగబాబు జడ్జీలుగా ఉండగా.. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి తప్పుకున్నారు. నాగబాబు తర్వాత ప్రముఖ సింగర్, ఆర్టిస్ట్ మనో కొంతకాలం జడ్జీగా చేసి సడెన్ గా ఈ షో నుండి బయటకు […]
మనో.. దక్షిణాధి చిత్ర పరిశ్రమలో సింగర్ గా, నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎన్నో విభాగాల్లో రాణించి విశిష్ట గుర్తింపును దక్కించుకున్నాడు. అయితే తాజాగా మనో ఓ కార్యక్రమంలో కటుంబ సమేతంగా పాల్గొని తన మనో గతాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. తను సినిమా ఇండస్ట్రీకి రాకముందు అనేక కష్టాలు పడ్డానని, తిండి దొరక్క ఎన్నో తిప్పలు పడ్డానని ఆయన అన్నారు. ఇక నా చిన్న తనంలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టానని, చక్రవర్తి వద్ద హర్మోనియం […]