సింగర్ హరిణి.సింగర్ గా సౌత్ లో ఈమెకి మంచి పేరు ఉంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ మధ్యనే పెద్ద సినిమాలకి సైతం పాటలు పాడుతూ మంచి పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ లో ఎస్.ఆర్. నగర్ లో వీరి ఫ్యామిలీ నివాసం ఉంటూ వస్తోంది. కానీ.., వారం రోజుల క్రితం సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్ అయినట్టు హైదరాబాద్ పోలీసులకి కంప్లైట్ అందింది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదయింది. పోలీసులు […]