తనను బలిపశువును చేస్తున్నారంటూ టీ20 స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వెస్టిండీస్ హెడ్ కోచ్ ఫిల్ సిమ్మన్స్-రస్సెల్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు ఇష్టపడుతున్నారని, వారిని దేశం తరఫున ఆడమని బతిమాలుకోవాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై రస్సెల్ స్పందించాడు. ”ఈ పరిస్థితి వస్తుందని నాకెప్పుడో తెలుసు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే మేలు” […]