విశ్వక్రీడల్లో భారత్ కు గర్వకారణంగా నిలిచిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో భాగంగా ఆదివారం జరిగిన జావెలిన్ త్రో పురుషుల విభాగం ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు. తద్వారా 19 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత తరపున ప్రపంచ అథ్లెట్ ఛాంపియన్ షిప్స్ లో మెడల్ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం […]