అందమైన భార్య.. మంచి కుటుంబం.. కొడుకు.. సజావుగా సాగుతన్న జీవితం.. అయితే భార్య అందం.. అతడికి నిద్ర లేకుండా చేసింది. భార్య ఎవరితో మాట్లాడుతుంది.. ఎక్కడికి వెళ్తుంది.. అంటూ అనుమానం పెంచుకోసాగాడు. భార్య అలాంటిది ఏం లేదని ఎన్ని సార్లు చెప్పినా అతడు వినలేదు.. అనుమానం అతడి మనసులో విషం నింపింది. అనుమానం పెరిగి పెరిగి.. పెద్దదయ్యింది. చివరకు భార్యను అంతం చేసే దిశగా అతడిని పురిగొల్పింది. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. […]
సాధారణంగా ఎవరైన ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వకుంటే తీసుకున్న వ్యక్తితో గొడవకు దిగుతారు. అయినా అతడు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుంటే అతని వద్ద విలువైన వస్తువులు ఎలాంటివి ఉన్నా వాటిని తెచ్చేస్తుంటారు. ఇదిలా ఉంటే ఓ యువకుడు మాత్రం రూ.10 కోసం ఏకంగా తన ప్రాణ స్నేహితుడిని బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? కేవలం […]