కంపెనీ యొక్క కీలక సమాచారాన్ని బయటపెడతారేమో అన్న ఉద్దేశంతో.. పలు ఐటీ కంపెనీలు మూన్ లైటింగ్ వర్కులు, మూన్ వాకింగ్ వర్కులు చేయొద్దని తమ ఉద్యోగులను హెచ్చరిస్తున్నాయి. అయినా గానీ కొంతమంది డబ్బు కోసం మూన్ లైటింగ్ కి పాల్పడుతున్నారు. కంపెనీ యొక్క కీలక సమాచారాన్ని వేరే కంపెనీలకు అమ్మేస్తున్నారు. అలాంటి వాళ్ళని కంపెనీలు ఏరేస్తున్నాయనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి వేరే లెవల్. తాను పనిచేసిన కంపెనీ డేటాని తానే […]
అందం, అబద్ధపు మాటలతో నిర్మించిన వ్యాపారం బాగా అభివృద్ధి చెందవచ్చు కానీ.. ఎంతో కాలం నిలవదు. ఇందుకు సరైన ఉదాహరణ.. ఎలిజబెత్ హోమ్స్ ఉదంతం. ఎలిజబెత్ టీనేజ్ లోనే స్టార్టప్ రంగలో సంచలనం సృష్టించింది. దీనికి అదనంగా తన అందాన్ని, మాటల్ని ఎరగా వేసి ఇన్వెస్టర్స్ ను ఆకర్షించింది. అంతెందుకు యాపిల్ ఫౌండర్, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్ సైతం ఆమె ఉపన్యాసాలకు ఫిదా అయ్యాడంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో మూడు పదుల వయసుకి చేరగానే బిలియనీర్గా […]