హిమాచల్ ప్రదేశ్- ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు బాగా పెరిగిపోయాయి. రోడ్డుపైకి వెళ్లిన వారు మల్లి క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకం లేకుండాపోయింది. విశాలమైన రోడ్లు, వాహనాల వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం. ఇక ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతే, మరి కొంత మంది అంగవైకల్యం పొందుతున్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంత రాష్ట్రాల్లో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇలాంటి ప్రమాదాల్లో డ్రైవర్ల అప్రమత్తతో ప్రాణ నష్టం జరగకుండా […]