సినీ ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ జరిగాయంటే చాలు.. స్టేజ్ పై హీరోహీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మన్సులను కళ్ళార్పకుండా చూస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్సింగ్ స్టయిల్ తో డాన్స్ చేస్తే చూస్తున్న ప్రేక్షకులకు వినోదమే. తాము నటించిన సినిమాలలోని పాటలే కాకుండా.. ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నా డాన్స్ చేస్తుంటారు. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల.. పుష్ప సినిమాలోని ‘సామి సామి’ పాటకు సైమా అవార్డుల ఫంక్షన్ లో అదిరిపోయే మాస్ డాన్స్ చేసింది. […]
Pushpa: ఓ ప్రాంతీయ సినిమాను దేశం మొత్తం నెత్తిన పెట్టుకోవటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి అరుదైన ఘనతను సొంత చేసుకున్న అతి కొద్ది సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ సినిమా కేవలం మౌత్ పబ్లిసిటీతో సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం, రష్మిక మందన్నా అందం, పాటలు, మాటలు, ఇలా అన్నీ కలిసి సినిమాను ఓ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఈ సినిమా దేశ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు […]
Sreemukhi: తెలుగు బుల్లి తెరపై ఎక్కువ ప్రజాదరణ ఉన్న లేడీ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. శ్రీముఖి ప్రస్తుతం అన్ని టీవీ ఛానళ్లలో షోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇక, టీవీ షోలు, సినిమాలే కాకుండా స్పెషల్ ఈవెంట్లలో యాంకరింగ్‌తో అల్లాడించేస్తున్నారు. శ్రీముఖి తాజాగా, బెంగళూరులో జరిగిన సైమా అవార్డ్స్ వేడుకలో యాంకరింగ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. స్టేజిపై నటుడు అలీతో పాటు యాంకరింగ్ చేస్తున్న శ్రీముఖిపై బాలీవుడ్ స్టార్ […]
ఫిల్మ్ డెస్క్- సౌతిండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. కేవలం దక్షిణాది సినిమాలకు గుర్తింపు ఇవ్వడం, ఇక్కడి నటీనటులను గౌరవించుకోవడం కోసం సైమా వేడుక నిర్వహిస్తూ అవార్డ్స్ ఇస్తున్నారు. 2019, 2020 లో కరోనా కారణంగా ఈ వేడుకలు జరగలేదు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పడిన నేపథ్యంలోనే సెప్టెంబర్ 18,19 తేదీల్లో హైద్రాబాద్‌లో సైమా వేడుకలు జరుగుతున్నాయి. ఈ సారి 2019 సంవత్సరానికి సంబంధించిన అవార్డ్స్ అందిస్తున్నారు. శనివారం రాత్రి అంగరంగవైభవంగా జరిగిన ఈ […]