ఇండియా పరమత సహనానికి పెట్టింది పేరు. మన దేశంలో ఎవరి దేవుళ్లను వాళ్ళు పూజించుకోవచ్చు. ఎవరి మతాచారాలను వారు పాటించుకోవచ్చు. ఇలానే ఉండాలి. ఈ దేవుడినే పూజించాలనే అనే రూల్స్ అస్సలు ఉండవు. కానీ.., మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఇలాంటి పరిస్థితి ఉండదు. అక్కడ ముఖ్యంగా ఎప్పుడూ హిందువులే టార్గెట్ అవుతూ వస్తున్నారు. దేశంలో ఎలాంటి చిన్న గొడవ జరిగినా.., అక్కడి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం ఆనవాయితిగా వస్తోంది. తాజాగా పాకిస్థాన్ లో […]