నచ్చిన అమ్మాయిని మాటల్లో పెట్టి, ప్రేమ అంటూ నటించి, వారితో కోర్కెలు తీర్చుకోవడం ఆ నీచుడి పని. ఇలానే ఢిల్లీలో ఓ అమాయకురాలికి కడుపు చేసి అడ్రెస్ లేకుండా పోయాడు. ఆమె మైనర్ బాలిక. ఇక 2022 జూలై 30 ఢిల్లీలోని ఒక హాస్పిటల్ నుంచి ద్వారకాలోని మహిళా సెల్‌కి ఫోన్ వచ్చింది. ఎస్.ఐ. ప్రియాంక ఆ కాల్ ఎత్తగానే మైనర్ బాలికకి జరిగిన అన్యాయం గురించి వివరించింది డాక్టర్. వెంటనే ఎస్.ఐ. ప్రియాంక హాస్పిటల్ కి […]