న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీలో జరుపుకోవడానికి ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైయ్యాడు పంత్. దాంతో రూర్కీలోని ఆస్పత్రిలో అతడిని అడ్మిట్ చేశారు. అక్కడే అతడికి చికిత్స జరుగుతోంది. అయితే రిషభ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నట్లు డెహ్రడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ ప్రముఖ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ప్రస్తుతం అతడు డెహ్రడూన్ లోని […]