బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎవరో ఒకరి మీద తన మాటల తూటాలు సంధించే కంగనా.. ఈ సారి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ఆమిర్ ఖాన్ పై వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడింది.