టాలీవుడ్ లో శిల్పాచౌదరి పలు సంచలనాలకు తెర లేపింది. కిట్టీపార్టీల పేరుతో సంపన్న కుటుంబాల వారిని ఆకర్షించి.. పెద్ద మొత్తంలో వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన కేసులు శిల్పాచౌదరి పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కేసులులో సొమ్ము రికవరీపై పోలీసులు దృష్టిసారించిన్నట్లు తెలుస్తోంది. శిల్పచౌదరి బాధితుల్లో ఐపీఎస్, ఇతర సినీ ప్రముఖులు , వారి బంధువులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకుని పరిష్కరించే దిశగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. […]
ఆశ మనిషిని ఎంత వరకైనా తీసుకెళ్తుంది. ఎంతటి రిస్క్ చేయడానికైనా ప్రేరేపిస్తుంది. ఇలా ఆశపడే ఇప్పుడు మన సినీ తారల్లో కొందరు నిండా మునిగినట్టు టాక్ వినిపిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.200 కోట్ల మోసపోయినట్టు తెలుస్తోంది. పెద్ద స్టార్స్ ని సైతం చిన్న ఆలోచనతో బురిడీ కొట్టించిన ఆ కిలాడీ లేడీ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. శిల్పా చౌదరి.. ఈమె సినీ ప్రేక్షకులకి అస్సలు తెలియదు. కానీ.., మన సినీ స్టార్స్ కి […]