వేడుక ఏదైనా ప్రస్తుతం ఫోటో షూట్లదే హవా. గతంలో మెచ్యూర్ ఫంక్షన్లు, పెళ్లికి మాత్రమే ఫోటోలు దిగేవారు. కానీ ఇప్పుడు పుట్టిన బేబీకో ఫోటో షూట్, పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి, ఓణీల ఫంక్షన్, మెటర్నటీ షూట్ అంటూ వచ్చేశాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్లను తీసుకు వస్తున్నారు. వీరికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. మరీ సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు
ఈ బ్యూటీని చూడగానే అరే ఈమెని ఎక్కడో చూసినట్లుందే అని అనుకుని ఉంటారు. కానీ పేరే గుర్తురాకపోయి ఉంటుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 11 ఏళ్లవుతున్నా సరే ఆ విషయంలో అస్సలు తగ్గట్లేదు. మరి ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా?
సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కెరీర్ టైమ్ చాలా తక్కువ. ఇక వారికి హిట్లు లేకపోతే.. పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా వారిని మర్చిపోతారు. ప్రస్తుతం లవ్ లీ బ్యూటీ శాన్వీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. తెలుగులో లో ఆది సాయికుమార్ హీరోగా నటించిన ‘లవ్ లీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యింది వారణాసి సోయగం శాన్వీ. ఈ మూవీ తర్వాత సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘రౌడీ’ చిత్రంలో […]