తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ షోకి ఉన్న క్రేజ్, రేంజ్ వేరు. ఎంతో మంది ఆర్టిస్ట్ లకి జీవితాన్ని ఇచ్చిన ఘనత ఈ కార్యక్రమానికి దక్కుతుంది. వీరంతా ఆ షోపై తమ అభిమానాన్ని ఎప్పటికప్పుడు చూపించుకుంటూ ఉంటారు. తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు దీనికి వేదిక అయ్యింది. మొదట్లో సరదాగా సాగిపోయిన ఈ ప్రోమో.. శాంతి స్వరూప్ ఎంట్రీతో ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది. ప్రోమోలో శాంతి స్వరూప్ జబర్దస్త్ లోకి రాకముందు తన […]