ఈ మధ్యకాలంలో చాలా మంది సినిమా హీరో, హీరోయిన్లు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు. ఇప్పటికి ఎంతోమంది సెలబ్రెటీల తమ చిన్ననాటి ఫోటోలో సోషల్ మీడియాలో చేరి వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ గా పేరుగాంచిన ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫోటోలు ఆ హీరోయిన్ చిన్నప్పుడు ముద్దుగా కనిపిస్తూ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో […]