బిగ్ బాస్‌లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగనుంది. ఈ సందర్భంగా ప్రియా వ్యాఖ్యలపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. నిన్నటి బిగ్ బాస్ హౌస్‌లో పెద్ద రణరంగమే జరిగింది.. సోమవారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియా.. లహరీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. లేట్ నైట్.. వాష్ రూమ్‌లో రవి, లహరి హగ్ చేసుకున్నారని నామినేషన్లు సందర్భంగా ఆరోపించింది. నేషనల్ టెలివిజన్‌లో ఒకరి క్యారెక్టర్ దెబ్బతినేలా అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ లహరి మండిపడింది. తనకు […]