ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా పరాజయం పాలైంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. సూపర్ 12లో ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. గ్రూప్ టాపర్‌గా సెమీస్ చేరిన భారత్ జట్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్‌ను ఓడించి టీమిండియా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే […]