సెలబ్రిటీల లైఫ్ స్టైల్ పైకి చూడటానికి రిచ్ గా కనిపించినా.. కొంతమంది తారల జీవితాలు మాత్రం ఎన్నో కష్టాలమయమై ఉంటాయి. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్స్, ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా.. ఫామ్ లో లేనప్పుడు ఒకలా మర్యాద ఇస్తుంటారని వింటుంటాం. ఎప్పుడో సీనియర్స్ అయిపోయి.. సినిమాలు మానేశాక ఏదొక ఇంటర్వ్యూలో తమ కెరీర్ లో జరిగిన విశేషాలను, బాధించిన సంఘటనలను షేర్ చేసుకుంటుంటారు. అలాంటి వారిలో సీనియర్ నటి పూజిత ఒకరు. […]
సీనియర్ నటుడు నరేష్ పేరు ప్రస్తుతం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక అటు కర్ణాటకలో కూడా మారుమోగి పోతుంది. పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌షిప్, మూడో భార్య రమ్యతో వివాదాల కారణంగా ఆయన మీద బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. ఇక నరేష్‌కి, రమ్య మధ్య అయితే ఏకంగా మాటల యుద్ధమే నడుస్తోంది. హద్దు దాటి మరీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి వివాదానికి ఇప్పట్లో ముగింపు లభించేలా లేదు. ఈ క్రమంలో నరేష్ కి […]