హర్యానా- ఈ మధ్య యువతీ యువకులు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవల నుంచి మొదలు, ప్రేమ వ్యవహారాలు. చదువుల విషయాల్లో నిరాశ చెంది జీవితాలను చాలించుకుంటున్నారు. కానీ అలా ఆత్మహత్యలు చేసుకుని, కన్నవాళ్లను ఎంత మానసిక క్షోభకు గురిచేస్తున్నారో వాళ్లు అర్ధం చేసుకోవడం లేదు. ఇలాంటి క్రమంలోనే మానసిక ఒత్తిడితో ఓ యువతి మెట్రో రైల్వే స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ యువతిని రక్షించారు. […]