అందరికీ ఆటోలు ఎంతో అందుబాటులో ఉన్నా కూడా.. చాలా మంది వాటిలో ప్రయాణించేందుకు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే భద్రత పరంగా ఆటోల్లో ఎలాంటి ప్రత్యేకమైన ఫీచర్స్ ఉండవు. కానీ, ఇకనుంచి ఆటోల్లో అలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండనున్నాయి. ఇకపై ఆటోల్లో కూడా సీట్ బెల్ట్స్ ఉండబోతున్నాయి.
కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవటం చాలా ముఖ్యమైనది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ప్రమాదం జరిగిన సమయంలో ప్రాణాపాయం సంభవించొచ్చు. అందుకే తప్పని సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నది ట్రాఫిక్ రూల్. అయితే, సీట్ బెల్ట్ కారులో ఉన్న వాళ్లకే కాదు.. బండి నడుపుతున్న గాడిదకు కూడా రక్షణగా నిలిచింది. గాడిద నడుముకు సీటు బెల్ట్ లాంటి తాళ్లు లేకపోయి ఉంటే ఈ పాటికి అది చనిపోయి ఉండేది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజుల క్రితం ఓ […]