బిగ్‌బాస్ 5 కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అందరి ఆదరణ పొందిన మెగా షోగా గుర్తింపు పొందింది ,ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంట్లో చివరి వరకూ కొనసాగేందుకు అతిధులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. వారికోసం అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, ఎన్నో సరదాల కు దారితీసే […]