స్కూళ్ల మూసివేతపై తాజాగా ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో వాయి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండడంతో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ ఈ నెల 3 తేదీ నుంచి పూర్తిగా పాఠశాలలను మూసివేస్తున్నట్లు తాజాగా పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో స్కూల్స్ మళ్లీ ఎప్పుడు తెరుస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేమని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు సైతం ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యం ఇంకా తగ్గడం లేదని, […]