షాయాజీ షిండే.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు పదేళ్లకు పైగా టాలీవుడ్‌లో నటుడగా రాణిస్తున్నాడు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో రాణించాడు. అయితే గత కొంత కొలంగా తెలుగు తెరకు దూరమయ్యాడు షాయాజీ షిండే. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ నటుడు ఓ వివాదంలో చిక్కకున్నాడు. తనను మోసం చేశాడంటూ.. ఓ దర్శకుడు షాయాజీ షిండేపై నిర్మాత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ వివరాలు.. మరాఠీ దర్శకుడు సచిన్ సనన్.. షాయాజీ […]