మనం ఎన్నో సినిమాల్లో ఆపదలో ఉన్నవారిని సూపర్ హీరోలు రక్షించడం చూస్తుంటాం. ఇక స్పైడర్ మాన్, హీమాన్, సూపర్ మాన్ లాంటి హీరోలు ఎలాంటి ఆపదలో ఉన్నవారినైనా గాల్లోకి ఎగిరి మరీ వారిని ఆపద నుంచి రక్షిస్తుంటారు. ఇలాంటి సీన్లు థియేటర్లో కూర్చొని చూస్తుంటే తెగ ఎంజాయ్ చేస్తాం.. అలాంటిది నిజ జీవితంలో జరిగితే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కళ్ల ముందు ఘోరం జరుగుతుంటే.. సెల్ఫీలు తీసుకుని ఆనందించే జనాలు ఉన్న ఈ రోజుల్లో, తన ప్రాణాలకు తెగించి […]