తెలుగు టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సెలబ్రిటీ టాక్ షోలలో ‘ఆలీతో సరదాగా‘ ముందువరుసలో ఉంటుంది. ఇండస్ట్రీలో ప్రేక్షకుల ఆదరాభిమానాలు అదనుకుంటున్న తారలను, ప్రేక్షకులు మర్చిపోయిన సెలబ్రిటీలను, తెరముందు కనిపించే నటీనటులను, తెర వెనుక కష్టపడే టెక్నీషియన్లతో సహా అందరినీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ‘ఆలీతో సరదాగా’ ప్రోగ్రామ్. ఈ టాక్ షోకి స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి ఒక్కొక్కరిగా సీనియర్ నటీనటులంతా వస్తున్నారు. కాసేపు […]