క్రికెట్ లో గెలుపోటములు సహజం. ఓడిపోయినంత మాత్రం వారిని తక్కువగా, చులకనగా చూడటం.. మాట్లాడటం చేయకూడదు. అలాగే వారి చరిత్రను తెలుసుకోకుండా నోరు జారకూడదు. అయితే ఈ నీతి పాకిస్థాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లకు లేదని తాజాగా వారు చేసిన ట్వీట్స్ ను బట్టి చూస్తే తెలుస్తుంది. ఓ వైపు అక్తర్ టీమిండియాపై విమర్శలు గుప్పిస్తుంటే తగుదునమ్మా అంటూ వచ్చాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్. సెమీస్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోవడంతో తన నోటికి […]
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కాలికి గాయమైన విషయం తెలిసిందే. మహీంద్రా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతిభవన్ నుంచి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. నొప్పితోనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో.. కాలికి గాయమై ఇబ్బంది పడుతున్న మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇదే సమయంలో విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి షోలు వుంటే చెప్పాలన్న కేటీఆర్‌పై ఆమె సెటైర్లు […]
మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం చెలరేగుతుంది. ముఖ్యంగా సినీమా ఇండస్ట్రీపై ఏపి ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని చూస్తుందని.. తన పై కోపంతో సినీ ఇండస్ట్రీని ఇబందులకు గురి చేయడం మంచి పద్దతి కాదని.. సినీ పరిశ్రమలోని సమస్యల మీద స్పందించాడు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి […]