తరతరాలుగా, యుగయుగాలుగా కొందరు పెద్దలు ప్రేమ పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ప్రేమ జంటలను పెళ్లి పీటలపైకి ఎక్కనివ్వకుండా అడ్డుపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రేమ జంట విషయంలోనూ ఇలానే జరిగింది. పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించలేదు. పెద్దల పంచాయతీ జరిగినా లాభం లేకపోయింది. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఒకరు గొప్ప మనసు చాటుకున్నారు. ఇరు కుటుంబాల వారిని, గ్రామ పెద్దలను ఒప్పించారు. ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి చేశారు. అది కూడా పార్టీ ఆఫీసులో. […]