బుల్లితెర టాప్ కామెడీ షో జబర్థస్త్. 2013లో ప్రారంభమైన ఈ షో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అనేక మంది కంటెస్టెంట్లు, టీమ్స్ మారినా, యాంకర్లు, జడ్జీలు మారినా…ఈ షో నుండి నవ్వులు పువ్వులు ఆగడం లేదు. తొలుత రోజా, నాగబాబు జడ్జీలుగా ఉండగా.. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షో నుండి తప్పుకున్నారు. నాగబాబు తర్వాత ప్రముఖ సింగర్, ఆర్టిస్ట్ మనో కొంతకాలం జడ్జీగా చేసి సడెన్ గా ఈ షో నుండి బయటకు […]