బిగ్ బాస్ షోని ఆదరించే వారు ఉంటారు. అలానే విమర్శించే వారు కూడా ఉంటారు. తాజాగా ఈ షోపై యూట్యూబర్ సరయు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రియాలిటీ షోస్ తెర వెనుక ఏం జరుగుతాయో ఆమె బయటపెట్టారు.
బిగ్ బాస్ ఓటిటి హౌస్ లో యాంకర్ శివ, బోల్డ్ బ్యూటీ సరయులకు మొదటి నుండే పడటం లేదు. యాంకర్ శివ వెటకారం చేస్తున్నాడని సరయు, అలాంటప్పుడు నాతో మాట్లాడకు అని శివ.. ఇలా ఇద్దరూ కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. తాజాగా నామినేషన్స్ లో ఇద్దరి మధ్య మరోసారి వార్ నడిచింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. మధ్యలో వేరే కంటెస్టెంట్స్ మాట్లాడటం వలన ఈ ఇద్దరి మధ్య వార్ మరింత పెరిగింది. హౌస్ […]
తన బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ సరయును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈమెపై సిరిసిల్ల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు చేపూరి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతేడాది సిరిసిల్లలో కొత్తగా నిర్మించిన ఓ హోటల్ ప్రచారపాటలో సరయు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారన్నది ఆమెపై అభియోగం. ఈ మేరకు […]
ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అనేది సెలబ్రిటీలుగా మారేందుకు మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. యూట్యూబ్ లో సక్సెస్ అయితే అంతే ఇక.. వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేదనేది వాస్తవం. యూట్యూబ్ ద్వారా ఫేమ్ పొంది.. బిగ్ బాస్ లో పాల్గొని సినిమా ఛాన్సులు రాబట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ యూట్యూబ్ అనేది ఎంత బాగా ఫేమ్ తీసుకొస్తుందో.. మనం పోస్ట్ చేసే వీడియోలలో ఏదైనా తప్పు జరిగిందంటే మాత్రం తీవ్రస్థాయిలో ట్రోల్స్ […]
7ఆర్ట్స్ సరయ.. బిగ్ బాస్ 5 తెలుగులోకి ఎంటర్ అయి మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్. ఉన్న ఒక్క వారంలోనే సరయు తన మార్క్ తో హౌస్ లో ముద్రవేసుకునే ప్రయత్నం చేసింది. దీంతో సరయు ఎలిమినేట్ అయిన వెంటనే హౌస్ లో ఉన్న షణ్ముఖ్, సిరి వంటి కంటెస్టెంట్ లే కాకుండా మిగత కంటెస్టెంట్ లపై కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడి నానా రచ్చ చేసింది. దీంతో కోపంతో రగిలిపోయిన షణ్ముఖ్ ఫ్యాన్స్ నాకు […]
బిగ్ బాస్ సీజన్5- అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఈ షో ప్రారంభం అయి వారం రోజులు అవుతోంది. ఐతే మొదటి వారం నుంచే ఊహించని మలుపులు చోటు చేసుకోబోతున్నట్లు తాజా అప్ డెస్ట్ చూస్తే తెలుస్తోంది. గత నాలుగు సీజన్స్ లో లేనివిధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్స్ ని తొలి రోజే హౌస్ లోకి పంపారు. కానీ బిగ్ […]
బిగ్ బాస్ హౌస్- సాదారణంగా ఎవరైనా బూతులు మాట్లాడితే వద్దని చెబుతాం. బూతులు మాట్లాడటం తప్పు, అలా మాట్లాడకూడదని హితువు పలుకుతాం. కానీ బిగ్ బాస్ హౌజ్ లో మాత్రం బూతులు మాట్లాడటం లేదేంటీ, అలా సైలెంట్ గా ఉంటే ఎలా, నాకు నీ స్టైల్ బూతులు కావాలి అని డైరెక్ట్ గా అడిగేస్తున్నారు. ఇంతకీ బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు, ఎవరిని అడిగారనే కదా మీ సందేహం.. ఇంకెవరో అడిగితే అది అంత సంచలనం […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 మూడో రోజు పూర్తయ్యింది. అప్పుడే హౌజ్ లో తిట్టుకోవడాలు.. టాస్కులు.. గ్రూపులు.. ఏడుపు అన్నీ మొదలయ్యాయి. ఈ రోజు (గురువారం) 5వ ఎపిసోడ్‌లో సైకిలింగ్ టాస్క్‌తో బిగ్ బాస్.. హౌస్‌మేట్స్ మధ్య పుల్లలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హౌస్‌మేట్స్ పెద్ద గందరగోళం చెలరేగుతున్నట్లు కనిపిస్తుంది. ప్రోమో ప్రకారం.. ఆర్జీ కాజల్, యూట్యూబ్ స్టార్ సరయు మధ్య వాగ్వాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ […]
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 5 సందడి మొన్నటి ఆదివారంతో మొదలైంది. అన్నపూర్ణ స్టూడియోలో ఏర్పాటు చేసిన బిగ్ బాస్ 5 ఈసారి ఎంతో ఆకర్షణగా నిలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే 19 మంది కంటెస్టెంట్లు ఫుల్ జోష్ తో బిగ్ బాస్ 5 మొదలైంది. ఈసారి బిగ్ బాస్ సీజన్ లో ఆడాళ్ల జోరు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు స్విమ్మింగ్ పూల్, జిమ్, స్మాకింగ్ రూమ్ […]
బుల్లితెరపై ఎన్ని షోలు ఉన్నా, బిగ్ బాస్ కార్యక్రమానికి ఉండే ఫాలోయింగ్ వేరు. ఇందులో భాగంగానే బిగ్ బాస్-5 కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్-5 మొదలు కాబోతుంది. ఇక ఇప్పటికే షోకి సంబంధించిన ప్రమోషనల్ వీడియోస్ కూడా ప్రేక్షకుల ముందుకి వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-5 లో పార్టిసిపేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చ నడుస్తోంది. యాంకర్ రవి, సిరి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ […]