సాధారణంగా చిత్ర పరిశ్రమలోకి చాలా మంది బాల నటులుగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ అందులో చాలా తక్కువ మంది మాత్రమే మళ్లీ హీరో గానో, హీరోయిన్ గానో తెరపై తళుక్కున మెరుస్తుంటారు. అయితే ఈ సంప్రదాయం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచే వస్తూ ఉంది. బాలకృష్ణ, మహేశ్ బాబు, జూ.ఎన్టీఆర్ లు పలు సినిమాల్లో బాల నటులుగానే వెండితెరకు పరిచయం అయ్యారు. అలాగే అలనాటి తార శ్రీదేవి సైతం బాల నటిగా తెరపై మెరిసి ఆపై హీరోయిన్ […]