టీవీ షోలు సినిమాలకేం తగ్గట్లేదు. డ్రామాకు డ్రామా, కామెడీకి కామెడీ, రొమాన్స్ కు రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. ఇక షోలనగానే ఈటీవీనే గుర్తొస్తుంది. ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొన్నటికి మొన్న న్యూయర్ కు ఇలానే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రోమో విడుదల చేయగా, […]