క్షణికావేశంలో కట్టుకున్న భర్త చేసిన దారుణానికి ఓ భార్య నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంజయ్ గాంధీ నగర్ ప్రాంతం. ఓదెల గ్రామానికి చెందిన సూత్రాల రక్షిత 6 సంవత్సరాల క్రితం సుందరగిరి రాజేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లికి రక్షిత తల్లిదండ్రులు నాలుగు తులాల బంగారం కానుకగా ఇచ్చారు. […]