సంధ్యా జనక్.. అని పేరు చెబితే గుర్తుపట్టలేకపోవచ్చు కానీ, ఆమెను చూస్తే మటుకు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అరే ఈమెను చాలా సినిమాల్లో చూశామే అని అనుకుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సంధ్యా జనక్ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. చిన్న చిన్న హీరోల దగ్గరినుంచి స్టార్ హీరోలకు సైతం ఆమె తల్లి పాత్రలు చేస్తున్నారు. అడపాదడపా హీరోయిన్స్ తల్లి పాత్రల్లో కూడా మెరుస్తున్నారు. నిజానికి ఆమె చేసిన పాత్రలో నూటికి 90 శాతం ఇవే ఉంటాయి. ప్రస్తుతం సంధ్యా […]