శ్రీకాకుళం- ఈ ప్రపంచంలో రకరకాల జబ్బులు మనుషులను వేదిస్తుంటాయి. మనవుడు తన మేధోసంపత్తితో ఎన్నో జబ్బులకు చికిత్సను, మందులను కనుగొన్నాడు. కానీ క్యాన్సర్ లాంటి కొన్ని అరుదైన అనారోగ్య సమస్యలకు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో మందులు అందుబాటులోకి రాలేదు. ఇక మరి కొంత మందికి చాలా అరుదుగా మరికొన్ని జబ్బులు పట్టిపీడిస్తుంటాయి. లక్షల్లో, కోట్లల్లో ఒకరికి వచ్చే ఇలాంటి జబ్బులను నయం చేయడం వైద్యులకు కూడా కష్టమేనని చెప్పవచ్చు. ఇదిగో ఇలాంటి అరుదైన జబ్బుతో బాధపడుతోంది శ్రీకాకుళం […]