దేశంలో కరోనా సెకండ్ వేవ్ అనంతరం కేసులు తగ్గుముఖం పడుతున్నాయీ అనుకున్నంతలోపే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రతిరోజూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య మొత్తం 415కు పెరిగింది. దేశంలోని 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్న వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా పలువురికి పాజిటివ్ గా వస్తోంది. ఒమిక్రాన్ […]