టాలెంట్ ఉంటే ప్రోత్సహించడంలో, మెచ్చుకోవడంలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటాడు. మైదానంలో మనం చూస్తూనే ఉంటాం సహచర ఆటగాళ్లను ఎంతలా ఎంకరేజ్ చేస్తుంటాడో. వికెట్ తీసిన బౌలర్ కంటే కూడా ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. మంచి ప్రదర్శన కనబర్చిన ఆటగాడిని ప్రశంసలతో ముంచెత్తుతుంటాడు. ఇలా నిష్కల్మషంగా ఉండే కోహ్లీ కంట ఒక 10 ఏళ్ల కుర్రాడి డాన్స్ వీడియో పడింది. హిందీలో ప్రసారం అయ్యే డాన్స్ ప్లస్ అనే ప్రోగ్రామ్‌లో సంచిత్ అనే కుర్రాడు అద్భుతంగా […]