ఏపీ, తెలంగాణాల్లో ఇటీవల జరుగుతున్న అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. ఆకస్మాత్తుగా జరుగుతున్న ఈ ప్రమాదాల్లో ఒక్కో సారి ప్రాణ నష్టం తప్పినా, ఆస్తి నష్టం వాటిల్లుతుంది. తాజాగా కాకినాడలో ఓ స్కూటీ అనుమానాస్పద రీతిలో తగుల బడిపోయింది.
ప్రతి మనిషి తన జీవితాన్ని ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. తన కుటుంబంతో ఎంతో సంతోషంగా జీవించాలని దేవుళ్లను ప్రార్ధిస్తుంటారు. అయితే జీవితంపై చాలా ఆశలు పెట్టుకున్న కొందరి కుటుంబాల్లో అనుకొన్ని ఘటనలు విషాదాన్ని నింపుతాయి. తాజాగా ఓ మహిళ కుటుంబంలోనూ అదే జరిగింది. తన భర్త, పిల్లలు బాగుండాలని దేవుడి ప్రార్ధించేందుకు గుడికి బయలు దేరింది. అయితే మార్గం మధ్యలో లారీ రూపంలో మృత్యువు వచ్చి..ఆమెను బలి తీసుకుంది. ఇక్కడ ఇంకొ దారుణం ఏమిటంటే.. ఆ మహిళతో […]
వివాహేతర సంబంధాలకు బలైన కొందరు మహిళలు కట్టుకున్న భర్తను కాదని పరాయివాడితో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అతనే సర్వస్వం అనుకుంటున్నారు. ఇలా ప్రియుడితోనే ఉండేందుకు సిద్దపడి అడ్డు ఎవరొచ్చినా వారిని లేపేసేందుకు సై అంటున్నారు. అలా తెగించిన ఓ కోడలు ఏకంగా అత్తను చంపి శవాన్ని గొనెసంచిలో మూటకట్టి గోదారిలో పడేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్ధానికంగా తీవ్ర […]