పాన్ ఇండియా కల్చర్ టాలీవుడ్ ని మరోస్థాయిలో నిలబెట్టింది. ఇక మన హీరోలను అయితే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. దీంతో క్రేజ్ దృష్ట్యా.. మన వాళ్లు.. బాలీవుడ్ హీరోలకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. ‘బాహుబలి’తోపాటు ప్రభాస్, ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రామ్ చరణ్.. వరల్డ్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్నారు. ఇక సినిమాలకు సంబంధించిన బాక్సాఫీస్ విశ్లేషణలు, రేటింగ్స్ ఇచ్చే ఓర్ మ్యాక్స్ తాజాగా హీరో, హీరోయిన్స్, సినిమాలపై సర్వే చేసి ఫలితాలు విడుదల చేసింది. ఇక […]