సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారికంగా ప్రకటించారు. సమంత కూడా ఇన్‌స్టాగ్రాంలోఈ విషయాన్ని ధృవీకరించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు. దీనిపై ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు రక రకాలుగా స్పందించారు. కొంత మంది ఈ విషయం చాలా బాధ కలిగిస్తుందని.. మరికొంత మంది ఆశ్చర్యం వేస్తుందని ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో తన ట్విట్స్ తో ఎప్పుడూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా […]