చిత్ర పరిశ్రమలో ఎంత ఒదిగి ఉంటే అంత పేరు ప్రతిష్టలు వస్తాయి. అలా కాదని ఒక్క సినిమా హిట్ కాగానే నా అంత మెునగాడు లేడు అంటూ మాట్లాడితే ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో ఈ మధ్య కాలంలో మనం చూశాం. కానీ ఓ హీరో మాత్రం ఎదిగే కొద్ది ఒదగడం అనే సామెతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాడు. అతడే హీరో అడవి శేష్. ఇండస్ట్రీలో వివాదాలకు దూరంగా ఉంటాడని శేష్ కు మంచి పేరు ఉంది. […]