తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కరాటే కళ్యాణి. చిన్నపాటి కామెడీ రోల్స్ తో అడపాదడపా సినిమాల్లో మెరిసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సీరియల్స్ లో నటిస్తుంది. ఇటీవలే రియాలిటీ షో బిగ్ బాస్ 4వ సీజన్ లో పాల్గొని కొద్దిరోజులకే వెనుదిరిగింది. అయితే.. కళ్యాణికి సినిమాలు, సీరియల్స్ లో మాత్రమే కాకుండా రెగ్యులర్ గా వివాదాల్లో కనిపించడం అలవాటే. ఈ మధ్యకాలంలో వివాదాల్లో నిలుస్తూ ఏదోక విధంగా వార్తల్లోకెక్కుతుంది. […]
సైదాబాద్ ఘటన చిన్నారి హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి పరామర్శించారు. ఇందులో భాగంగా గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ షర్మిల, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు పరామర్శించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హోంమంత్రి మహ్మద్ అలీ, మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం బాధిత కుటుంబానికి […]