టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాటిస్తే ఎంత దూరమైనా వస్తాడు.. లోపల ఒకటి, బయటికి మరోటి ఉండదు. నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసే బాలయ్య గురించి ఇండస్ట్రీలో పెట్టాలన్నా, తిట్టాలన్నా ఆయన తర్వాతే అంటుంటారు. అవన్నీ ఉత్తమాటలు కాదని మరోసారి ప్రూవ్ చేశారు బాలయ్య. స్టార్ హీరోలంతా సినిమాలతో, యాడ్స్ తో రెండు చేతులా సంపాదించేదంతా వెనకేసుకుంటుంటారు. అందులో ఎంతోకొంత సామాజిక సేవల కోసం ఖర్చు చేస్తుంటారు. కానీ.. కొందరు మాత్రమే […]
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు, హీరోయిన్లు వెండితెరపైనే ఎక్కువగా కనిపిస్తారు. ఇక వారికి అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా కొన్ని కార్పోరేట్ సంస్థలు తమ కంపెనీకి అంబాసిడర్లుగా నియమించుకుని, వారిచేత తమ ప్రోడక్ట్ లను కొనమని ప్రచారం చేయిస్తుంటాయి. ఈ క్రమంలోనే సినీ తారలు కొన్ని కొన్ని యాడ్స్ ల్లో మెరడం మనం చూశాం. వెంకటేష్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ లాంటి చాలా మంది స్టార్లు యాడ్స్ చేసిన వాళ్లే. అయితే […]