మన దేశంలో క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఉండదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేంద్రం కూడా బడ్జెట్‌లో తగిన మేర కేటాయింపులు చేయదు.. పట్టించుకోదు.. కానీ పతకాలు తేవాలంటారు. దేశంలో 130 కోట్ల మంది జనాభా ఉన్న భారత దేశంలో ఒలంపిక్స్ వంటి ప్రఖ్యాత వేదిక మీద రాణించలేకపోవడానికి ఇదే కారణం అంటారు విశ్లేషకులు. ఇక ప్రభుత్వ అధికారులు కూడా క్రీడాకారుల పట్ల దారుణంగా వ్యవహరిస్తారు. తాజాగా ఈ కోవకు చెందిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. […]