ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకుని విడిచి ఉండలేనంతగా తయారయ్యారు. అయితే ఇటీవల ప్రియురాలిని కలిసేందుకు వారి ఇంటిముందుకెళ్లి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలా యువకుడికి ఏమైంది? ప్రియురాలి ఇంటి ముందు అకస్మాత్తుగా ఎలా మరణించాడు? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మధ్యప్రదేశ్ రాష్ట్రం సాగర్ పరిధిలోని చిరాయ్ గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన శ్రీరామ్.. దుగ్‌సర గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. […]