ఈ మద్య కొంత మంది భార్యాభర్తల అనుబంధానికి అర్థం లేకుండా చేస్తున్నారు. పెద్దల సాక్షిగా ఒక్కటైన జంట తర్వాత ఒంటరిగా జీవిస్తూ.. ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకొని చంపుకునే వరకు వెళ్తున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వివాహం అనంతరం అక్రమ సంబంధాలతో భార్యా భర్తలు ఒకరినొకరు చంపుకోవడం.. దాంతో పిల్లలు అనాధలుగా మారడం లాంటి కేసుల చూస్తూనే ఉన్నాం. మరికొంత మంది పెళ్లైన తర్వాత అదనపు కట్నం కోసం ఆడవారిని చిత్ర హింసలకు గురిచేయడం లాంటివి […]