తెలంగాణలో గత మూడు రోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రోడ్లపై వాహనాలు నడవాలన్నా ఎంతో కష్టంగా ఉంది. వర్షాల కారణంగా రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. కళ్లు చెదిరే ప్యాకేజ్.. వీకెండ్స్, కంపెనీ పని మీద ఫారిన్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో.. చాలా మంది యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సాఫ్ట్‌వేర్ కొలువు రావడం అంత సులభం ఏంకాదు. నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా.. ఏవో కోర్సులు నేర్చుకుని.. ఇంటర్నషిప్ వంటివి చేస్తే.. తప్ప కలల కొలువు సాధించడం సాధ్యం […]
చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్టాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ట్రిబుల్ ఐటి కళాశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. వివాదాలు, ఆందోళనలతో వార్తలకెక్కుతోంది. తాజాగా ట్రిబుల్ ఐటీ విద్యార్థులు తల్లిదండ్రుల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన మామీలు అమలు కాలేదని.. ఇన్ చార్జ్ […]